Agent: హీరో బ్యాడ్ లక్ !! ఏజెంట్‌కు మళ్లీ బిగ్ పంచ్ !!
అదేంటో.. అఖిల్ ఏజెంట్ సినిమా.. ఎప్పుడూ కోర్టుకు ముందే నిలబడుతోంది. బ్రేకింగ్ న్యూస్గా మారుతోంది. ఇక ఇప్పుడు కూడా మరో సారి ఇదే జరిగింది. సీరీయల్‌లా సాగుతున్న ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ మధ్య పోరు.. ఏజెంట్ సినిమాను.. ఆడియెన్స్‌ను దూరం చేస్తూనే ఉంది. తాజాగా ఓటీటీ రిలీజ్ ను కూడా ఆగిపోయేలా చేస్తోంది. ఎస్ ! సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ అక్కినేని హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఏజెంట్. స్పై థిల్లర్ జోనర్లో.. భారీ బడ్జెట్ సినిమాతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్ట్రర్ టాక్ తెచ్చుకుంది
అదేంటో.. అఖిల్ ఏజెంట్ సినిమా.. ఎప్పుడూ కోర్టుకు ముందే నిలబడుతోంది. బ్రేకింగ్ న్యూస్గా మారుతోంది. ఇక ఇప్పుడు కూడా మరో సారి ఇదే జరిగింది. సీరీయల్‌లా సాగుతున్న ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ మధ్య పోరు.. ఏజెంట్ సినిమాను.. ఆడియెన్స్‌ను దూరం చేస్తూనే ఉంది. తాజాగా ఓటీటీ రిలీజ్ ను కూడా ఆగిపోయేలా చేస్తోంది. ఎస్ ! సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ అక్కినేని హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఏజెంట్. స్పై థిల్లర్ జోనర్లో.. భారీ బడ్జెట్ సినిమాతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్ట్రర్ టాక్ తెచ్చుకుంది. ప్రొడ్యూసర్‌తో.. పాటు డిస్ట్రిబ్యూటర్స్‌ను కూడా తీవ్ర నస్టాల పాలయ్యేలా చేస్తోంది. దీంతో ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు రావాల్సిన కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు.. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన ఏం చేసినా.. కోర్టు మెట్లుక్కుతూనే ఉన్నారు. ఇక ఈక్రమంలోనే అఖిల్ ఏజెంట్ సినిమాను.. సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టు సోనీ లివ్ అనౌన్స్ చేయడంతో.. మరోసారి రంగంలోకి దిగారు.. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandramukhi 2: చంద్రముఖి 2 హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
Skanda: రామ్ పోతినేనిని స్కంద మూవీ హిట్టా ?? ఫట్టా ??
Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ టీజర్