Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ టీజర్
చేసింది.. ఒకే సినిమా..! ఆ సినిమానే ఆయనకిచ్చింది గెలుపు ధీమా..! అక్కడి నుంచే మొదలైంది ఆయన సినిమాటిక్ డ్రామా..! ఇప్పుడు పరివర్తన చెంది మరీ... మన ముందుకు వస్తోంది యానిమల్‌లా..! మనిషిలో దాగున్న ఇంకో కొత్త షేడ్‌ను అందరికీ తెలిసేలా.. సెల్యూలాయిడ్ పై దిమ్మతిరిగి రేంజ్ ఆవిషృతమయ్యేలా..! ఎస్ ! స్టోరీ టెల్లింగ్లో.. డెప్త్‌ను... ఇంటెన్స్‌ను... రానెస్‌ను మిక్స్ చేసి.. తనో స్టైల్ క్రియేట్ తెలుగు ట్యాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో సారి.. తన మార్క్ చూపించారు.
చేసింది.. ఒకే సినిమా..! ఆ సినిమానే ఆయనకిచ్చింది గెలుపు ధీమా..! అక్కడి నుంచే మొదలైంది ఆయన సినిమాటిక్ డ్రామా..! ఇప్పుడు పరివర్తన చెంది మరీ… మన ముందుకు వస్తోంది యానిమల్‌లా..! మనిషిలో దాగున్న ఇంకో కొత్త షేడ్‌ను అందరికీ తెలిసేలా.. సెల్యూలాయిడ్ పై దిమ్మతిరిగి రేంజ్ ఆవిషృతమయ్యేలా..! ఎస్ ! స్టోరీ టెల్లింగ్లో.. డెప్త్‌ను… ఇంటెన్స్‌ను… రానెస్‌ను మిక్స్ చేసి.. తనో స్టైల్ క్రియేట్ తెలుగు ట్యాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో సారి.. తన మార్క్ చూపించారు. అప్పటి వరకు రొమాంటిక్ బాయ్‌లా కనిపించే రణ్బీర్ కపూర్‌ను వైల్డ్ యానిమల్‌గా చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. తాజాగా రిలీజ అయిన ఈ మూవీ టీజర్‌లోనే రణ్బీర్ క్యారెక్టర్‌ను. చాలా వైల్డ్ గా.. ఇంటెన్సివ్‌గా చూపించి.. సినిమాపై అప్పటికే ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేశారు. సోషల్ మీడియా మొత్తం ఈ టీజర్ కట్ అండ్ అందులో డైలాగ్స్ గురించే మాట్లాడేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటో దొంగిలించకుండా పాము కాపలా !!
జాతీయ రహదారిపై కోతిపిల్లను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం !! ముగ్గురు వ్యక్తులు సపర్యలు
వీడు దొంగే…. కానీ నిజాయితీ ఉన్నోడు.. తనిఖీలో పట్టుబడ్డ వాహనాలు
అరగంటపాటు గాల్లో తలక్రిందులుగా వేలాడిన జనం !! అసలు ఏం జరిగిందంటే ??
రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

