అరగంటపాటు గాల్లో తలక్రిందులుగా వేలాడిన జనం !! అసలు ఏం జరిగిందంటే ??
పిల్లలు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు పార్కుకు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లంబర్‌జాక్ రైడ్ ఆకస్మికంగా ఆగిపోవడంతో వారంతా గాల్లో తలకిందులుగా వేలాడారు. ఈ ఘటన కెనడా లో చోటు చేసుకుంది. కెనడా ఒంటారియోలోని వండర్‌ల్యాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో కొందరు సందర్శకులు లంబర్‌జాక్ రైడ్ ఎక్కారు. పైకి వెళ్లిన కాసేపటికి అది హఠాత్తుగా ఆగిపోయింది. అందులోని వారంతా భయంతో కేకలు వేశారు.
పిల్లలు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు పార్కుకు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లంబర్‌జాక్ రైడ్ ఆకస్మికంగా ఆగిపోవడంతో వారంతా గాల్లో తలకిందులుగా వేలాడారు. ఈ ఘటన కెనడా లో చోటు చేసుకుంది. కెనడా ఒంటారియోలోని వండర్‌ల్యాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో కొందరు సందర్శకులు లంబర్‌జాక్ రైడ్ ఎక్కారు. పైకి వెళ్లిన కాసేపటికి అది హఠాత్తుగా ఆగిపోయింది. అందులోని వారంతా భయంతో కేకలు వేశారు. దాదాపు అరగంటపాటు గాల్లో తలకిందులుగా వేలాడారు. కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై పార్క్ నిర్వాహకులు స్పందిస్తూ.. సందర్శకులను సురక్షితంగా కిందకు దించామని, శనివారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటన తర్వాత చాతీలో నొప్పిగా ఉందంటూ పలువురు సందర్శకులు ఫిర్యాదు చేయడంతో వారిని పార్క్‌లోని హెల్త్ సెంటర్‌కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు
ఏసీ వేసుకొని నిద్రపోయిన డాక్టర్.. అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు మృతి
అయ్యబాబోయ్ కొండచిలువ.. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ
రోడ్డు మీద దొరికితే పిల్లి అనుకొని తెచ్చి పెంచింది.. పెద్దయ్యాక చూస్తే షాక్
భూమికి చేరిన ఆస్టరాయిడ్ బెన్నూ శాంపిల్స్