రోడ్డు మీద దొరికితే పిల్లి అనుకొని తెచ్చి పెంచింది.. పెద్దయ్యాక చూస్తే షాక్
ఓ యువతికి రోడ్డుపైన అచేతనంగా పడిఉన్న ఓ జంతు కూన కనిపించింది. మానవత్వంతో దానిని రక్షించి క్యూట్‌గా ఉన్న ఆ కూనను చూసి పిల్లిపిల్ల ఎంత క్యూట్‌గా ఉంది అనుకొని ఇంటికి తెచ్చి ప్రేమగా పెంచుకుంది. అది పెరిగి పెద్దయ్యాక అసలు విషయం తెలిసి ఆమె షాకయింది. తాను పెంచుతున్నది పిల్లిపిల్లకాదు బ్లాక్ పాంథర్ అని తెలిసి ఆశ్చర్యపోయింది. అయినా దానిపై పెంచుకున్న అనుబంధంతో దానిని వదలలేకపోయింది.
ఓ యువతికి రోడ్డుపైన అచేతనంగా పడిఉన్న ఓ జంతు కూన కనిపించింది. మానవత్వంతో దానిని రక్షించి క్యూట్‌గా ఉన్న ఆ కూనను చూసి పిల్లిపిల్ల ఎంత క్యూట్‌గా ఉంది అనుకొని ఇంటికి తెచ్చి ప్రేమగా పెంచుకుంది. అది పెరిగి పెద్దయ్యాక అసలు విషయం తెలిసి ఆమె షాకయింది. తాను పెంచుతున్నది పిల్లిపిల్లకాదు బ్లాక్ పాంథర్ అని తెలిసి ఆశ్చర్యపోయింది. అయినా దానిపై పెంచుకున్న అనుబంధంతో దానిని వదలలేకపోయింది. అప్పటినుంచి దానిని మరింత జాగ్రత్తగా పెంచుతోంది. రష్యాలో ఓ యువతికి ఈ అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో పొదల్లో కూన కనిపించడం నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరంగా ఉంది. తన పెంపుడు శునకంతో కలిసి బ్లాక్ పాంథర్ చక్కగా ఆడుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అది ఎంతైనా క్రూరమృగం కనుక ఆ యువతి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమికి చేరిన ఆస్టరాయిడ్ బెన్నూ శాంపిల్స్
114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు
కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

