భూమికి చేరిన ఆస్టరాయిడ్ బెన్నూ శాంపిల్స్
ఆస్టరాయిడ్ బెన్నూ శ్యాంపిల్స్ వచ్చేశాయి. అమెరికాలోని ఉటా ప్రాంతంలోని నాసా డిఫెన్స్ సెంటర్‌కు చేరుకున్నాయి. సుమారు 3.8 బిలియన్ల మైళ్ల ప్రయాణం చేసిన ఓసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి చేరుకుంది. స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన క్యాప్సూల్ నుంచి ఆ గ్రహశకల శ్యాంపిళ్లను టెస్టింగ్‌కు పంపారు. నాసాకు చెందిన ఓసిరిస్-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా బెన్నూ గ్రహశకలానికి చెందిన శ్యాంపిళ్లు భూమికి చేరాయి. బెన్నూ గ్రహశకలం నుంచి రాళ్లు, దుమ్ముకు చెందిన శ్యాంపిళ్లను పట్టుకువచ్చారు.
ఆస్టరాయిడ్ బెన్నూ శ్యాంపిల్స్ వచ్చేశాయి. అమెరికాలోని ఉటా ప్రాంతంలోని నాసా డిఫెన్స్ సెంటర్‌కు చేరుకున్నాయి. సుమారు 3.8 బిలియన్ల మైళ్ల ప్రయాణం చేసిన ఓసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి చేరుకుంది. స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన క్యాప్సూల్ నుంచి ఆ గ్రహశకల శ్యాంపిళ్లను టెస్టింగ్‌కు పంపారు. నాసాకు చెందిన ఓసిరిస్-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా బెన్నూ గ్రహశకలానికి చెందిన శ్యాంపిళ్లు భూమికి చేరాయి. బెన్నూ గ్రహశకలం నుంచి రాళ్లు, దుమ్ముకు చెందిన శ్యాంపిళ్లను పట్టుకువచ్చారు. సౌరవ్యవస్థపై అధ్యయనం కోసం ఆ గ్రహశకలాన్ని స్టడీ చేయనున్నారు. ఓఎస్ఐఆర్ఐఎస్-ఆర్ఈఎక్స్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఏడేళ్ల క్రితం లాంచ్ చేశారు. ఆ స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి బెన్నూ ఆస్టరాయిడ్ వద్దకు వెళ్లి దాని నుంచి శ్యాంపిళ్లను తీసుకువచ్చింది. స్పేస్‌క్రాఫ్ట్ 2016లో నింగిలోకి ఎగిరింది. 2018లో బెన్నూ కక్ష్యలోకి చేరుకుంది. ఇక 2020లో ఆ గ్రహశకలం నుంచి శ్యాంపిళ్లను సేకరించింది. 2021 మేలో మళ్లీ ఆ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యింది. అయితే ఈ మిషన్ కోసం ఆ స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3.86 బిలియన్ల మైళ్లు ప్రయాణించింది. బెన్నూ వరకు వెళ్లి అక్కడ నుంచి తిరిగి వచ్చేందుకు అంత దూరం ప్రయాణించాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు
కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

