చడీచప్పుడు కాకుండా.. క్రిష్, బన్నీ నయా సినిమా ??
జాగర్లమూడి క్రిష్ ఒక్క హరి హర వీరమల్లు పైనే వర్క్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు ఇప్పటి వరకు! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మూవీ తప్ప.. మరో మూవీ చేయడంలేదనే అనుకున్నారు అంతా..! కానీ కట్ చేస్తే.. వీరిద్దరి కాంబోలో ఓ మూవీ వస్తున్నట్టు.. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ బయటికి రావడం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. దాంతో పాటే.. అందర్లో కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! అప్పుడెప్పుడో.. వేదం సినిమాతో.. బన్నీని డైరెక్టర్ చేసిన..
జాగర్లమూడి క్రిష్ ఒక్క హరి హర వీరమల్లు పైనే వర్క్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు ఇప్పటి వరకు! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మూవీ తప్ప.. మరో మూవీ చేయడంలేదనే అనుకున్నారు అంతా..! కానీ కట్ చేస్తే.. వీరిద్దరి కాంబోలో ఓ మూవీ వస్తున్నట్టు.. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ బయటికి రావడం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. దాంతో పాటే.. అందర్లో కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! అప్పుడెప్పుడో.. వేదం సినిమాతో.. బన్నీని డైరెక్టర్ చేసిన.. క్రిష్ మరోసారి బన్నీని డైరెక్ట్ చేయబోతున్నారనే విషయం ఆ పోస్టర్ చూస్తుంటూ తెలుస్తోంది. అయితే ఆ పోస్టర్‌లో.. ఫిల్మ్ టైటిల్ కబీ అప్నే.. కబీ సప్నేగా ఉండడం.. ఇది బాలీవుడ్ సినిమానా.. లేక మరేదైనా యాడ్ ఫిల్మ్ మా అనే డౌట్ అందర్లో పుట్టిస్తూనే.. వీరి కాంబో పై తెలియని క్యూరియాసిటీని పెంచుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడియోలో.. షారుఖ్‌ను గడగడలాడించిన ప్రభాస్
Agent: హీరో బ్యాడ్ లక్ !! ఏజెంట్‌కు మళ్లీ బిగ్ పంచ్ !!
Chandramukhi 2: చంద్రముఖి 2 హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

