Chandramukhi 2 Pre Release Event : ‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్.. కంగనా, లారెన్స్ సందడి చూసేయ్యండి..
ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ పొస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్.

బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సిక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ పొస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 28న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు మేకర్స్. ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను మీరు లైవ్ చూసేయ్యండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.