Sandeep - Mahesh Babu: బిగ్ అప్డేట్.. సందీప్ వంగా డైరెక్షన్లో గ్యాంగ్ స్టార్ గా మహేష్..

Sandeep – Mahesh Babu: బిగ్ అప్డేట్.. సందీప్ వంగా డైరెక్షన్లో గ్యాంగ్ స్టార్ గా మహేష్..

Anil kumar poka

|

Updated on: Sep 24, 2023 | 7:55 PM

జస్ట్ అర్జున్ రెడ్డి సినిమాతోనే వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా త్రూ అవుట్ ఇండియా నామ్ కమాయించిన అర్జున్ రెడ్డి వంగా.. తాజాగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై అనుకోకుండా లీక్ ఇచ్చారు. అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తూ.. తాను సూపర్ స్టార్ మహేష్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నట్టు చెప్పారు. తన మాటలతో.. ఆ సినిమా గురించి ఇచ్చిన హింట్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్.

జస్ట్ అర్జున్ రెడ్డి సినిమాతోనే వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా త్రూ అవుట్ ఇండియా నామ్ కమాయించిన అర్జున్ రెడ్డి వంగా.. తాజాగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై అనుకోకుండా లీక్ ఇచ్చారు. అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తూ.. తాను సూపర్ స్టార్ మహేష్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నట్టు చెప్పారు. తన మాటలతో.. ఆ సినిమా గురించి ఇచ్చిన హింట్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ గుంటూరు కారం సినిమాతో పాటు.. యమా బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో మరో సినమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఆ సినిమాతో వండర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఆ సినిమా తర్వాతే.. సందీప్ వంగా డైరెక్షన్లో ఓ గ్యాంగ్‌ స్టర్ మూవీ చేయనున్నారట మహేష్. ఇక ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా చెప్పారు సందీప్ వంగా. మహేష్ కోసం నెగెటివ్ షేడ్‌లో ఉండే ఓ కథను రెడీ చేశానని.. అండర్ వరల్డ్ డాన్‌గా ఆ సినిమాలో మహేష్‌ కనిపించనున్నారని.. బాబు కూడా ఈ కథను లాక్ చేశారని చెప్పారు.తన మాటలతో మహేష్‌ ఫ్యాన్స్‌ను అరిపించడమే కాదు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ ఎనిమాల్ డైరెక్టర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..