Tollywood : సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న ముద్దుగుమ్మలు.. మీనాక్షి మాత్రం నెక్స్ట్ లెవల్
తన మాటలతో అలరిస్తూ టీవీ షోలతో ఆకట్టుకుంటూ ఉంది ఈ చిన్నది. జబర్దస్త్ టీవీ షోతో మంచి మంచి పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అలాగే పలు సినిమాల్లో కూడా నటించింది రష్మీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కనిపించింది రష్మీ. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారును కడుగుతూ వయ్యారాలు పోయింది రష్మీ.

అందాల చందమామ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై రష్మీ కు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. తన మాటలతో అలరిస్తూ టీవీ షోలతో ఆకట్టుకుంటూ ఉంది ఈ చిన్నది. జబర్దస్త్ టీవీ షోతో మంచి మంచి పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అలాగే పలు సినిమాల్లో కూడా నటించింది రష్మీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కనిపించింది రష్మీ. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారును కడుగుతూ వయ్యారాలు పోయింది రష్మీ.
View this post on Instagram
మీనాక్షి చౌదరి ఈ భామ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఆతర్వాత ఖిలాడీ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది మీనాక్షి. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది మీనాక్షి. అలాగే వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా అనే సినిమాలో నటిస్తుంది.
View this post on Instagram
కొన్ని సినిమాలతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది పూనమ్ బజ్వా.. చేసింది తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది పూనమ్. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడుబ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
View this post on Instagram
షార్ట్ ఫిలిమ్స్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ చాందిని చౌదిరి. కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తాజాగా చాందిని షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గాయి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
