Chandramukhi 2 OTT: ఓటీటీకి వచ్చేసిన చంద్రముఖి 2
‘లక లక’ అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు చంద్రముఖి మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను హడలెత్తించిన ఈసినిమా.. ఈసారి ఏకంగా ఇంట్లోకి వచ్చేసింది. అదేనండి చంద్రముఖి 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం అంటే అక్టోబర్ 26 అర్ధ రాత్రి నుంచే ఈ కామెడీ హార్రర్ థ్రిల్లర్ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గతంలో రజనీకాంత్, జ్యోతిక, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే చంద్రముఖి 2.
‘లక లక’ అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు చంద్రముఖి మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను హడలెత్తించిన ఈసినిమా.. ఈసారి ఏకంగా ఇంట్లోకి వచ్చేసింది. అదేనండి చంద్రముఖి 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం అంటే అక్టోబర్ 26 అర్ధ రాత్రి నుంచే ఈ కామెడీ హార్రర్ థ్రిల్లర్ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గతంలో రజనీకాంత్, జ్యోతిక, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే చంద్రముఖి 2. మొదటి భాగాన్నే తెరకెక్కించిన డైరెక్టర్ పి. వాసు.. ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించాడు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే భారీ అంచనాలతో సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లారెన్స్, కంగనాల అభినయం బాగున్నా పాత చంద్రమఖి కథనే మళ్లీ తిరిగి చూపించారంటూ విమర్శలు వినిపించాయి. దీంతో చంద్రముఖి 2 బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఓ మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jailer Villain: రజనీకాంత్ జైలర్ సినిమా విలన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే ??
Delhi Pollution: లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ ?? స్కూళ్ల మూసివేత ??
వాషింగ్ మెషిన్ లో బయటపడ్డ కోట్లకొద్దీ నోట్లకట్టలు
Rana: మెగాస్టార్ మూవీలో విలన్‌గా రానా !! హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తు
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

