Rana: మెగాస్టార్ మూవీలో విలన్‌గా రానా !! హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తు
మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా పట్టాలెక్కుతోంది. శ్రీ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సోషియో ఫాంటసీ మూవీ యూవీ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క, నయనతార, పేర్లు వినిపిస్తున్నాయి. కథానాయికల సంగతి అటుంచితే, విలన్‌గా ఎవరు కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి రానా పేరు తెరపైకి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా పట్టాలెక్కుతోంది. శ్రీ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సోషియో ఫాంటసీ మూవీ యూవీ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క, నయనతార, పేర్లు వినిపిస్తున్నాయి. కథానాయికల సంగతి అటుంచితే, విలన్‌గా ఎవరు కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి రానా పేరు తెరపైకి వచ్చింది. రానాకి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది .. పవర్‌ఫుల్ విలనిజాన్ని పండించడంలో ఆయనకి ఆయనే సాటి. దాంతో ఈ సినిమాలో రానా అయితే బావుంటుందని భావించిన డైరెక్టర్ శ్రీవశిష్ఠ ఆయనను సంప్రదించినట్టు .. రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి తరువాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం .. విలన్ గా రానా పేరు వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhagavanth Kesari: 100కోట్లు దాటిన భగవంత్ కేసరి.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది !!
Ram Charan: వారికి క్షమాపణలు చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే ??
Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే
Subha Shree: బిగ్ బాస్ ఎఫెక్ట్.. పవన్ సినిమాలో సుబ్బుకు బంపర్ ఆఫర్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

