Subha Shree: బిగ్ బాస్ ఎఫెక్ట్.. పవన్ సినిమాలో సుబ్బుకు బంపర్ ఆఫర్
శుభ శ్రీ రాయగురు.. బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభానికి ముందు ఈ అందాల తార గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఎప్పుడైతే హౌజ్‌లోకి అడుగుపెట్టిందో ఈ ముద్దుగుమ్మ చాలా మందికి ఫేవరెట్ అయ్యింది. తన క్యూట్ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ హౌజ్‌కు గ్లామర్ లుక్‌ను తీసుకొచ్చింది. టాస్కుల్లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసింది. అయితే అనూహ్యంగా ఐదో వారమే ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది.
శుభ శ్రీ రాయగురు.. బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభానికి ముందు ఈ అందాల తార గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఎప్పుడైతే హౌజ్‌లోకి అడుగుపెట్టిందో ఈ ముద్దుగుమ్మ చాలా మందికి ఫేవరెట్ అయ్యింది. తన క్యూట్ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ హౌజ్‌కు గ్లామర్ లుక్‌ను తీసుకొచ్చింది. టాస్కుల్లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసింది. అయితే అనూహ్యంగా ఐదో వారమే ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటోన్న శుభశ్రీ ఒక గోల్డెన్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోనే ఛాన్స్ దక్కించుకుంది. ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమాలో సుబ్బు.. ఓ కీ రోల్ కొట్టేసింది. తాజాగా ఈ సినిమా సెట్‌లో సందడి చేసిన సుబ్బు.. డైరెక్టర్ సుజిత్‌తో కలిసి ఫొటోలు దిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దాంతో పాటే.. తనకెంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో నటిస్తోన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ.. పవర్ స్టార్‌తో.. స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అంటూ.. తన ఆనందాన్ని అక్షరాల్లో తెలిపే ప్రయత్నం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మురళి మోహన్ మనవరాలితో.. కీరవాణి అబ్బాయి పెళ్లి ??
Chiranjeevi: స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న మెగాస్టార్
Shraddha Kapoor: సరదా కోసం.. క్షణంలో 4 కోట్లు ఖర్చు అట్లుంది.. ఈ కథ
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..

