Shraddha Kapoor: సరదా కోసం.. క్షణంలో 4 కోట్లు ఖర్చు అట్లుంది.. ఈ కథ
సరదాలు చాలా రకాలు.. అందులోనూ.. సినిమా వాళ్ల సరదాలు.. అనేక రకాలు. లగ్జీరీ కార్లు కొంటారు. విల్లాలు పర్చేజ్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు. ఇక రీసెంట్ డేస్లో మాత్రం.. బాలీవుడ్ బ్యూటీలు లగ్జరీ బ్రాండ్ న్యూ కార్ల వెంట పడ్డారు. ఎంత రేట్ అయినా.. క్షణం ఆలోచించకుండా వాటి కోసం ఖర్చు చేసేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ సాహో.. హీరోయిన్ శ్రధ్దా కపూర్ కూడా ఇదే చేశారు.
సరదాలు చాలా రకాలు.. అందులోనూ.. సినిమా వాళ్ల సరదాలు.. అనేక రకాలు. లగ్జీరీ కార్లు కొంటారు. విల్లాలు పర్చేజ్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు. ఇక రీసెంట్ డేస్లో మాత్రం.. బాలీవుడ్ బ్యూటీలు లగ్జరీ బ్రాండ్ న్యూ కార్ల వెంట పడ్డారు. ఎంత రేట్ అయినా.. క్షణం ఆలోచించకుండా వాటి కోసం ఖర్చు చేసేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ సాహో.. హీరోయిన్ శ్రధ్దా కపూర్ కూడా ఇదే చేశారు. ఏకంగా 4 కోట్లు ఖర్చు పెట్టి మరీ.. తన లగ్జరీ కార్ సరదా తీర్చుకున్నారు. బాలీవుడ్ నటి శద్ధకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆషికి2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తెలుగులో విడుదలకాక పోయినా చిత్రం సాధించిన విజయం కారణంగా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇక సాహోతో ప్రభాస్ సరసన నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువైందీ చిన్నది. ఇక తాజాగా మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్ టెక్నికా కార్‌ను శ్రద్దా ఓన్ చేసుకోవడం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

