Rajinikanth: 33 ఏళ్ల తర్వాత.. రజినీ ఎమోషనల్ ట్వీట్
దగ్గర దగ్గర ఓ వారం రోజుల నుంచి.. అటు బాలీవుడ్లోనూ.. ఇటు కోలీవుడ్లోనూ ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదే ఇండియన్ బిగ్ బీ.. కోలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో కనిపించబోతున్నారని. అయితే వచ్చీ రావడమే .. అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేసిన ఈ న్యూస్‌ను.. తన స్టైల్లో.. తాజాగా కన్ఫర్మ్ చేశారు తలైవా..! తామిద్దం 33 ఏళ్ల తర్వాత అంటూ.. ఓ ట్వీట్ చేశారు. బిగ్ బీతో తాను కలిసున్న ఓ క్రేజీ ఫోటోను కూడ షేర్ చేశారు.
దగ్గర దగ్గర ఓ వారం రోజుల నుంచి.. అటు బాలీవుడ్లోనూ.. ఇటు కోలీవుడ్లోనూ ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదే ఇండియన్ బిగ్ బీ.. కోలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో కనిపించబోతున్నారని. అయితే వచ్చీ రావడమే .. అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేసిన ఈ న్యూస్‌ను.. తన స్టైల్లో.. తాజాగా కన్ఫర్మ్ చేశారు తలైవా..! తామిద్దం 33 ఏళ్ల తర్వాత అంటూ.. ఓ ట్వీట్ చేశారు. బిగ్ బీతో తాను కలిసున్న ఓ క్రేజీ ఫోటోను కూడ షేర్ చేశారు. ఆఫ్టర్ జైలర్ .. టీజే జ్ఙానవేల్ డైరెక్షన్లో… రజికీ కాంత్ చేస్తున్న ఫిల్మ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘తలైవర్ 170’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. బిగ్ బీ కూడా యాక్ట్ చేస్తున్నారనే లీక్ రీసెంట్‌గా కోలీవుడ్లో వైరల్ గా మారింది. ఆ వెంటనే… ఈ మూవీ మేకర్ హౌస్ లైకా నుంచి కూడా ఇదే న్యూస్‌గా బయటికి రావడంతో.. ఒక్క సారిగా అందరి అటెక్షన్ గ్రాబ్ చేసింది. ఇక తాజాగా రజినీ కూడా.. బిగ్‌బీతో 33 వేళ్ల తర్వాత యాక్ట్ చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేయడం అంతటా సెన్సేషన్ అవుతూ.. ఇదో క్రేజీ న్యూస్‌గా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ దంగల్‌లో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా
Telangana BJP: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలల
Bhadrachalam : భద్రాద్రి ఆలయ భూముల పై వివాదం
Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం
Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

