Bhadrachalam : భద్రాద్రి ఆలయ భూముల పై వివాదం
భద్రాద్రి ఆలయ భూములపై వివాదం నెలకొంది..అల్లూరి జిల్లా పురుషోత్త పట్నంలో ఆలయ సిబ్బందికి .. స్థానికులకు మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి ఆలయ సిబ్బంది పై స్థానికులు దాడి చేయడం తో..వివాదం మరింత రాజుకుంది. భద్రాచలం సీతారాముల భూములపై వివాదం కంటిన్యూ అవుతుంది. పట్టణ శివారులోని స్వామి వారి భూముల్లో గోశాల నిర్మిస్తుండగా స్థానిక రైతులు అభ్యంతరం తెలిపారు.
భద్రాద్రి ఆలయ భూములపై వివాదం నెలకొంది..అల్లూరి జిల్లా పురుషోత్త పట్నంలో ఆలయ సిబ్బందికి .. స్థానికులకు మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి ఆలయ సిబ్బంది పై స్థానికులు దాడి చేయడం తో..వివాదం మరింత రాజుకుంది. భద్రాచలం సీతారాముల భూములపై వివాదం కంటిన్యూ అవుతుంది. పట్టణ శివారులోని స్వామి వారి భూముల్లో గోశాల నిర్మిస్తుండగా స్థానిక రైతులు అభ్యంతరం తెలిపారు. రామాలయం సిబ్బందిని అడ్డుకున్నారు పురుషోత్తపట్నం గ్రామస్థులు. దీంతో అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్త పట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం
Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య
Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్.. ఫొటోలు వైరల్
హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

