Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం

బాసర పవిత్ర పుణ్యక్షేత్రం. దసరా సందర్భంగా బాసరకు భక్తులు పోటెత్తారు. ఐతే మూలానక్షత్రం కోసం తయారు చేసిన లడ్డూలకు బూజు పట్టిన వైనం సంచలనం రేపింది.రద్దీ దృష్ట్యా ముందస్తుగానే ఆలయ కమిటీ పెద్ద సంఖ్యలో లడ్డూలను తయారు చేయించారు. పండగ రోజే పచ్చినిజం తెరపైకి వచ్చింది. వంద రూపాయిల చొప్పున విక్రయించే సరస్వతి దేవి అభిషేకం లడ్డూకు ఫంగస్‌ సోకింది. ఆ నిజాన్ని కవర్‌ చేసేందుకు ఫంగస్‌ సోకిన లడ్డూలను గప్‌చుప్‌గా మాయం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం

|

Updated on: Oct 24, 2023 | 8:17 PM

బాసర పవిత్ర పుణ్యక్షేత్రం. దసరా సందర్భంగా బాసరకు భక్తులు పోటెత్తారు. ఐతే మూలానక్షత్రం కోసం తయారు చేసిన లడ్డూలకు బూజు పట్టిన వైనం సంచలనం రేపింది.రద్దీ దృష్ట్యా ముందస్తుగానే ఆలయ కమిటీ పెద్ద సంఖ్యలో లడ్డూలను తయారు చేయించారు. పండగ రోజే పచ్చినిజం తెరపైకి వచ్చింది. వంద రూపాయిల చొప్పున విక్రయించే సరస్వతి దేవి అభిషేకం లడ్డూకు ఫంగస్‌ సోకింది. ఆ నిజాన్ని కవర్‌ చేసేందుకు ఫంగస్‌ సోకిన లడ్డూలను గప్‌చుప్‌గా మాయం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు సిబ్బంది కొన్ని లడ్డులను వాగులో పడేశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. పాడైన లడ్డూలను ఆరబెట్టారు సిబ్బంది. ఆ దృశ్యం కొందరు భక్తుల కంటపడింది. ఏంటని ఆరా తీస్తే మాట దాటేసే ప్రయత్నం చేశారు సిబ్బంది. కూపీలాగితే లడ్డూలకు ఫంగస్‌ సోకిన ముచ్చట బయటపడింది. వందో రెండోందలో కాదు ఏకంగా వేల సంఖ్యలు లడ్డూలకు ఫంగస్‌ సోకింది. ఒక్కో లడ్డూ ఖరీదు వంద రూపాయిలు. ఈ లెక్కన ఎటూలేదన్న దేవస్థానానికి భారీ నష్టం. ఇదంతా ఎవరి నిర్లక్ష్యం వల్ల? నిజం నిలకడ మీద తేలకమానదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి

టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య

Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్‌.. ఫొటోలు వైరల్‌

హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??

370 యుద్ధనౌకలు.. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో

Follow us
ఇదెక్కడి మ్యాచ్‌ భయ్యా.. 21 పరుగులకే ఆలౌట్..
ఇదెక్కడి మ్యాచ్‌ భయ్యా.. 21 పరుగులకే ఆలౌట్..
మగువలకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు..
మగువలకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు..
బిజినెస్ టైకూన్ రతన్‌టాటా అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
బిజినెస్ టైకూన్ రతన్‌టాటా అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది..
నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం.. రతన్‌ టాటా కన్నుమూత
నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం.. రతన్‌ టాటా కన్నుమూత
శ్రీలంక ను చిత్తు చేసిన భారత్.. 82 పరుగుల భారీ తేడాతో విజయం
శ్రీలంక ను చిత్తు చేసిన భారత్.. 82 పరుగుల భారీ తేడాతో విజయం
ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఇంతవరకు చూడని బాలయ్యను చూడబోతున్నారు
ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఇంతవరకు చూడని బాలయ్యను చూడబోతున్నారు
బంగ్లాపై టీమ్‌ ఇండియా గ్రాండ్‌ విక్టరీ.. టీ20 సిరీస్‌ కైవసం..
బంగ్లాపై టీమ్‌ ఇండియా గ్రాండ్‌ విక్టరీ.. టీ20 సిరీస్‌ కైవసం..
మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. వివాదం ఎక్కడివరకు పోతుందో?
మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. వివాదం ఎక్కడివరకు పోతుందో?
రూట్‌ మార్చిన హైడ్రా.. పడగొట్టుడే కాదు..!మరింత పటిష్టంగా రంగంలోకి
రూట్‌ మార్చిన హైడ్రా.. పడగొట్టుడే కాదు..!మరింత పటిష్టంగా రంగంలోకి
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..
ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..
నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక