Telangana BJP: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలల
బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా బీజేపీ టికెట్ ఆశించిన నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు కష్టపడ్డా సీటు దక్క లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. మరికొందరూ మరో ఆలోచన లేకుండా పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరూ కిషన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలోను భగ్గుమన్నారు అసంతృప్తులు. ఫస్ట్ లిస్ట్‌లో తమపేర్లు కనపించని కమలనాథులలో చిచ్చు రాజేసింది.
బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా బీజేపీ టికెట్ ఆశించిన నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు కష్టపడ్డా సీటు దక్క లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. మరికొందరూ మరో ఆలోచన లేకుండా పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరూ కిషన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలోను భగ్గుమన్నారు అసంతృప్తులు. ఫస్ట్ లిస్ట్‌లో తమపేర్లు కనపించని కమలనాథులలో చిచ్చు రాజేసింది. ముథోల్ టికెట్ దక్కకపోవటంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రమాదేవి. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ బోరున విలపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhadrachalam : భద్రాద్రి ఆలయ భూముల పై వివాదం
Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం
Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య
Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్.. ఫొటోలు వైరల్
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

