Shah Rukh Khan: సౌత్ మీద ఫోకస్ పెంచిన షారూఖ్ ఖాన్.. సేమ్ ఫార్ములా రిపీట్.
జవాన్ సినిమాతో రెండోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్ ఆ సినిమా విషయంలో వర్కవుట్ అయిన సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఏంటా సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. పఠాన్, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న షారూఖ్ ఖాన్ నెక్ట్స్ డంకీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
జవాన్ సినిమాతో రెండోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్ ఆ సినిమా విషయంలో వర్కవుట్ అయిన సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఏంటా సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. పఠాన్, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న షారూఖ్ ఖాన్ నెక్ట్స్ డంకీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాస్టర్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

