Chiranjeevi: స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న మెగాస్టార్
ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన హీరో చిరంజీవి. ఆయన ఎంతో మంది యంగ్ హీరోలకు స్ఫూర్తి. తన నటనతో కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందారు మెగాస్టార్. అంతేకాదు సామాజిక సేవలోనూ.. తను మెగాస్టార్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఎవరికైనా కష్టాలు వచ్చిన వెంటనే ఆదుకోడానికి తన వంతుగా ప్రయత్నించే మెగా స్టార్... సాయంలో తనకెవరు సాటి రారని మరో సారి ప్రూఫ్ చేసుకున్నారు.
ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన హీరో చిరంజీవి. ఆయన ఎంతో మంది యంగ్ హీరోలకు స్ఫూర్తి. తన నటనతో కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందారు మెగాస్టార్. అంతేకాదు సామాజిక సేవలోనూ.. తను మెగాస్టార్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఎవరికైనా కష్టాలు వచ్చిన వెంటనే ఆదుకోడానికి తన వంతుగా ప్రయత్నించే మెగా స్టార్… సాయంలో తనకెవరు సాటి రారని మరో సారి ప్రూఫ్ చేసుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ! తాజాగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కనిపించారు. అయితే ఆయన చిరంజీవికి చిన్ననాటి స్నేహితుడు. మొగలూరులో పుట్టి పెరిగిన చిరంజీవికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరు పువ్వాడ రాజు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆసుపత్రికి చేరుకుని తన స్నేహితుడికి సహాయం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shraddha Kapoor: సరదా కోసం.. క్షణంలో 4 కోట్లు ఖర్చు అట్లుంది.. ఈ కథ
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

