మురళి మోహన్ మనవరాలితో.. కీరవాణి అబ్బాయి పెళ్లి ??
తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో వివాహ వేడుకక్కి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కు చెందిన రెండు ప్రముఖ ఫ్యామిలీ కుటుంబాలు పెళ్లితో బంధువులు కాబోతున్నారంటూ పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రముఖ కుటుంబాలు వివాహం కోసం ఏర్పాట్లు చేయబోతున్నారని సమాచారం. టాలీవుడ్ సీనియర్ యాక్టర్.. రాజకీయ నేత మురళీ మోహన్ మనవరాలు.. ఆస్కార్ విన్నింగ్ మాస్ట్రో MM కీరవాణి తనయుడికి వివాహం జరగనున్నదనే వార్తల సర్వత్రా వినిపిస్తోంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో వివాహ వేడుకక్కి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కు చెందిన రెండు ప్రముఖ ఫ్యామిలీ కుటుంబాలు పెళ్లితో బంధువులు కాబోతున్నారంటూ పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రముఖ కుటుంబాలు వివాహం కోసం ఏర్పాట్లు చేయబోతున్నారని సమాచారం. టాలీవుడ్ సీనియర్ యాక్టర్.. రాజకీయ నేత మురళీ మోహన్ మనవరాలు.. ఆస్కార్ విన్నింగ్ మాస్ట్రో MM కీరవాణి తనయుడికి వివాహం జరగనున్నదనే వార్తల సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి ఇరుకుటుబాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ రెండు కుటుంబాలు వియ్యం అందబోతున్నారని చలనచిత్ర వర్గంలో సందడిగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మురళీ మోహన్ నాటి తరం నుంచి నేటి తరానికి కూడా పరిచయం ఉన్న పేరు.. సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. మురళీ మోహన్ ఏకైక కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో ఐఎస్‌బీలో మాస్టర్స్ పూర్తిచేసి ప్రస్తుతం తమ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న మెగాస్టార్
Shraddha Kapoor: సరదా కోసం.. క్షణంలో 4 కోట్లు ఖర్చు అట్లుంది.. ఈ కథ
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

