Ram Charan: వారికి క్షమాపణలు చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే ??
రాజమౌళీ, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతోపాటు అందులో నటించిన వారు, బ్యాక్ గ్రౌండ్‌లో పనిచేసిన వారికి కూడా... వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సినిమా. అందుకే ఈ మూవీకి పని చేసిన వారు ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు ఛీఫ్ గెస్టులుగా ఇన్‌విటేషన్స్ అందుకుంటున్నారు. ఇక తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. జర్మనీ యూనిటీ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఇన్విటేషన్ అందుకున్నారు.
రాజమౌళీ, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతోపాటు అందులో నటించిన వారు, బ్యాక్ గ్రౌండ్‌లో పనిచేసిన వారికి కూడా… వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సినిమా. అందుకే ఈ మూవీకి పని చేసిన వారు ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు ఛీఫ్ గెస్టులుగా ఇన్‌విటేషన్స్ అందుకుంటున్నారు. ఇక తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. జర్మనీ యూనిటీ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఇన్విటేషన్ అందుకున్నారు. అయితే జర్మనీ ఎంబసీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి విచ్చేయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం మిస్సయ్యారు. ఆ టైంలో తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ ట్రిప్‌లో ఉండడం.. ఆ తరువాత తన ఇంట్లో దసరా వేడుకల్లో పాల్గొనాల్సి రావడంతో.. చెర్రీ.. జర్మనీ వెంట్‌ను స్కిప్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే
Subha Shree: బిగ్ బాస్ ఎఫెక్ట్.. పవన్ సినిమాలో సుబ్బుకు బంపర్ ఆఫర్
మురళి మోహన్ మనవరాలితో.. కీరవాణి అబ్బాయి పెళ్లి ??
Chiranjeevi: స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న మెగాస్టార్
Shraddha Kapoor: సరదా కోసం.. క్షణంలో 4 కోట్లు ఖర్చు అట్లుంది.. ఈ కథ
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

