Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే

రాపో మాస్‌ డైలాగులతో.. తమన్‌ బాక్సుబద్దలయ్యే బీట్‌తో.. థియేటర్లను షేక్ చేసిన బోయపాటి స్కంద మూవీ.. ఇప్పుడా ఎఫెక్ట్ ను మన ఇండ్లలో వచ్చేలా చేయనుంది. ఎందుకంటే.. రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది కాబట్టి. దసురా తర్వాత ఇంటి పట్టునే ఉన్న ఫిల్మీ లవర్స్ మాంచి గూస్ బంప్ ఫీల్ ఇస్తుంది కాబట్టి.. ఆఫ్టర్ అఖండ.. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో.. రామ్‌ పోతినేని శ్రీలీల జంటగా యాక్ట్ చేసిన హైఎండ్ యాక్షన్ మూవీ స్కంద.

Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే

|

Updated on: Oct 26, 2023 | 9:30 AM

రాపో మాస్‌ డైలాగులతో.. తమన్‌ బాక్సుబద్దలయ్యే బీట్‌తో.. థియేటర్లను షేక్ చేసిన బోయపాటి స్కంద మూవీ.. ఇప్పుడా ఎఫెక్ట్ ను మన ఇండ్లలో వచ్చేలా చేయనుంది. ఎందుకంటే.. రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది కాబట్టి. దసురా తర్వాత ఇంటి పట్టునే ఉన్న ఫిల్మీ లవర్స్ మాంచి గూస్ బంప్ ఫీల్ ఇస్తుంది కాబట్టి.. ఆఫ్టర్ అఖండ.. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో.. రామ్‌ పోతినేని శ్రీలీల జంటగా యాక్ట్ చేసిన హైఎండ్ యాక్షన్ మూవీ స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టైపోయింది. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో… కలెక్షన్లను కుమ్మేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఇక స్కంద మూవీ ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్.. ఈ మూవీని అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనుందట. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాష్లలో ఎట్ టే టైం స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారట. దీంతో రాపో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు. హైయెండ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ మరో సారి ఇళ్లలో చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Subha Shree: బిగ్ బాస్ ఎఫెక్ట్.. పవన్‌ సినిమాలో సుబ్బుకు బంపర్ ఆఫర్

మురళి మోహన్ మనవరాలితో.. కీరవాణి అబ్బాయి పెళ్లి ??

Chiranjeevi: స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న మెగాస్టార్

Shraddha Kapoor: సరదా కోసం.. క్షణంలో 4 కోట్లు ఖర్చు అట్లుంది.. ఈ కథ

Rajinikanth: 33 ఏళ్ల తర్వాత.. రజినీ ఎమోషనల్ ట్వీట్

Follow us
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..
ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..
నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక