AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavanth Kesari: 100కోట్లు దాటిన భగవంత్ కేసరి.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది !!

Bhagavanth Kesari: 100కోట్లు దాటిన భగవంత్ కేసరి.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది !!

Phani CH
|

Updated on: Oct 26, 2023 | 9:33 AM

Share

దసరా బరిలో దిమ్మతిరిగే రేంజ్‌లో దిగిన బాలయ్య.. తన రోరింగ్ నేచర్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో సందడి చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. తెలుగు తమ్ముళ్లందర్నీ తన సినిమాతో ఫిదా చేస్తున్నారు. భగవంత్ కేసరిగా వారందర్నీ కట్టిపడేస్తున్నారు. థియేటర్లో భావోద్వేగాల జెర్నీని వారికి పరిచయం చేస్తున్నారు. దాంతో పాటే.. ఓ రేంజ్‌లో కలెక్షన్లను కుమ్మేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డులు బద్దలు కొడుతున్నారు బాలయ్య.

దసరా బరిలో దిమ్మతిరిగే రేంజ్‌లో దిగిన బాలయ్య.. తన రోరింగ్ నేచర్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో సందడి చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. తెలుగు తమ్ముళ్లందర్నీ తన సినిమాతో ఫిదా చేస్తున్నారు. భగవంత్ కేసరిగా వారందర్నీ కట్టిపడేస్తున్నారు. థియేటర్లో భావోద్వేగాల జెర్నీని వారికి పరిచయం చేస్తున్నారు. దాంతో పాటే.. ఓ రేంజ్‌లో కలెక్షన్లను కుమ్మేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డులు బద్దలు కొడుతున్నారు బాలయ్య.ఇక తాజాగా 100 కోట్ల క్లబ్‌లోకి తన స్టైల్లో లెగ్గెట్టారు ఈ లయన్. ఎస్ ! ఆఫర్ట్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌.. బాలయ్యను భగవంత్‌ కేసరిగా మార్చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి…. ఈ సినిమాలో ఆయన్ను కాస్త కొత్తగా ఆవిష్కరించారు. తనుకు అనుకున్న కథకు ఎలాంటి డ్యామేజ్‌ తగలకుండా… బాలయ్య మాస్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా.. పర్ఫెక్ట్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: వారికి క్షమాపణలు చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే ??

Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే

Subha Shree: బిగ్ బాస్ ఎఫెక్ట్.. పవన్‌ సినిమాలో సుబ్బుకు బంపర్ ఆఫర్

మురళి మోహన్ మనవరాలితో.. కీరవాణి అబ్బాయి పెళ్లి ??

Chiranjeevi: స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న మెగాస్టార్