Jailer Villain: రజనీకాంత్ జైలర్ సినిమా విలన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే ??
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమాలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో గొడవకు దిగిన అతన్ని కేరళలోని ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమాలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో గొడవకు దిగిన అతన్ని కేరళలోని ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆయన పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బెయిలుపై విడుదలచేశారు. గతంలో కూడా ఓ మోడల్‌ను వేధించిన కేసులో వినాయకన్ అరెస్టై బెయిలుపై బయటకు వచ్చారు. మాలీవుడ్‌కు చెందిన వినాయకన్ కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన అసాధ్యుడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమా చేయలేదు. విలన్ పాత్రల్లో కనిపించే వినాయకన్ నటుడు మాత్రమే కాదు, మంచి డ్యాన్సర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Delhi Pollution: లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ ?? స్కూళ్ల మూసివేత ??
వాషింగ్ మెషిన్ లో బయటపడ్డ కోట్లకొద్దీ నోట్లకట్టలు
Rana: మెగాస్టార్ మూవీలో విలన్‌గా రానా !! హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తు
Bhagavanth Kesari: 100కోట్లు దాటిన భగవంత్ కేసరి.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

