వాషింగ్ మెషిన్ లో బయటపడ్డ కోట్లకొద్దీ నోట్లకట్టలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగినప్పటినుంచి భారీగా బంగారం, హవాలా నగదు పట్టుబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల మాటున తరలిస్తున్న కోట్ల నగదును విశాఖ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా.. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి చెక్ చేశారు. అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. . వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగినప్పటినుంచి భారీగా బంగారం, హవాలా నగదు పట్టుబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల మాటున తరలిస్తున్న కోట్ల నగదును విశాఖ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా.. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి చెక్ చేశారు. అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. . వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు. అయితే, మెషిన్ లో మాత్రం గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడ్డాయి. అవి కోటి 30 లక్షల రూపాయల వరకూ ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఇంకా 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. వాషింగ్ మెషిన్లను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ వెల్లడించాడు. అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన, ఫోన్లు, వాషింగ్ మెషిన్లకు సంబంధించిన పత్రాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి విజయవాడకు ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana: మెగాస్టార్ మూవీలో విలన్‌గా రానా !! హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తు
Bhagavanth Kesari: 100కోట్లు దాటిన భగవంత్ కేసరి.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది !!
Ram Charan: వారికి క్షమాపణలు చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే ??
Skand OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న స్కందుడు.. ఎక్కడ చూడొచ్చంటే
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

