బిగ్ బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారంటూ ఉప్పల్ బాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవదీప్‌ను వదిలిపెట్టబోనని హెచ్చరిస్తూ, తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. జరిగిన దాన్ని అందరికీ వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.