అగ్నిపరీక్ష ఫైనల్ రౌండ్లో తనను అన్యాయంగా తొలగించారని ఉప్పల్ బాలు ఆరోపించారు. ఎన్నో కష్టపడి అన్ని రౌండ్లు దాటి చివరి దశకు చేరుకున్నా, తన వీడియోల నాణ్యతను ప్రశ్నిస్తూ నవదీప్ తనను తీసివేశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై నవదీప్‌ను ఉప్పల్ బాలు సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటన మిడిల్ క్లాస్ వారి ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.