AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohan Bopanna Retirement: తొలి రౌండ్‌లో ఓటమి.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న

Rohan Bopanna Announced Retirement: పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్‌ టెన్నిస్‌ తొలి రౌండ్‌లో ఓడిన భారత దిగ్గజం రోహన్‌ బోపన్న రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5-7, 6-2తో ఫ్రెంచ్‌ జోడీ గేల్‌ మోన్‌ఫిల్స్‌, ఎడ్వర్డ్‌ రోజర్‌ వాసెలిన్‌ చేతిలో ఓడారు. దీంతో భారత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Rohan Bopanna Retirement
Venkata Chari
|

Updated on: Jul 30, 2024 | 11:07 AM

Share

Rohan Bopanna Announced Retirement: పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్‌ టెన్నిస్‌ తొలి రౌండ్‌లో ఓడిన భారత దిగ్గజం రోహన్‌ బోపన్న రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5-7, 6-2తో ఫ్రెంచ్‌ జోడీ గేల్‌ మోన్‌ఫిల్స్‌, ఎడ్వర్డ్‌ రోజర్‌ వాసెలిన్‌ చేతిలో ఓడారు. దీంతో భారత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

‘ఇది నా చివరి ఈవెంట్’..

ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఇది ఖచ్చితంగా దేశం తరపున నా చివరి ఈవెంట్ అవుతుంది. నేను ఎక్కడ ఉన్నానో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదిస్తూనే ఉంటాను. ఇది గొప్ప అవకాశం. 22 ఏళ్ల తర్వాత కూడా నేను భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

1996 నుంచి పతకం లేదు..

బోపన్న, బాలాజీ ఓటమితో 1996 తర్వాత టెన్నిస్‌లో భారత్‌కు ఒలింపిక్ పతక కరువు కొనసాగింది. బోపన్న 2016లో ఈ కరువును ముగించే దశకు చేరుకున్నాడు. అయితే, సానియా మీర్జా జోడీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది. 2026 ఆసియా క్రీడలకు కూడా బోపన్న దూరం కానున్నాడు. అతను ఇప్పటికే డేవిస్ కప్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే