AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఆకు కూరకాదు, ఔషధ గని..! ప్రతి నొప్పిని దూరం చేస్తుంది..!! రుచి అమోఘం..

అంతేకాదు మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఈ ఆకుకూరను తరచూ తింటూ ఉంటే, సమస్య పరిష్కరిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ఖాళీ కడుపుతో ఈ ఆకుల రసం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుకూరలో విటమిన్లు, ఫైబర్‌, నీటి అధికంగా ఉంటుంది. జింక్, అమైనో యాసిడ్స్‌, ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడతాయి, బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

ఇది ఆకు కూరకాదు, ఔషధ గని..! ప్రతి నొప్పిని దూరం చేస్తుంది..!! రుచి అమోఘం..
Bathua Leaves
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2024 | 7:52 PM

Share

వర్షాకాలం కావడంతో మార్కెట్‌ నిండా తాజా కూరగాయలు, కూరకూరలు విరివిగా లభిస్తున్నాయి. ఆకుపచ్చ కూరగాయలు మర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర-మెంతికూర, బతువా, బచ్చలి కూరలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి మంచి ఎంపిక అవుతుంది. అంతేకాదు, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ రోజు మనం బతువా ఆకుకూర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బతువా ఆకుకూరను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బతువా ఆకులు బాతు కాలు ఆకారంలో ఉంటాయి. ఈ ఆకులను ఆయుర్వేద చికిత్సలోనూ ఉపయోగిస్తారు. బతువా ఆకుకూర తినడానికి రుచిగా ఉండటమే కాదు.. దీనిలో పోషకాలూ అధికంగా ఉంటాయి. బతువా ఆకుకూరలో విటమిన్ A, B, C, ఐరన్‌, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. బతువా చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచుతుంది. బతువా ఆకులు రక్తాన్ని శుద్ధి చేసి.. మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి బతువా ఆకుకూర సహాయపడుతుంది. శరీరంలో జింక్‌ లోపం కంటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బతువా ఆకుల్లో జింక్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దృష్టిని మెరుగుపరుస్తాయి.

బతువాలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. ఫైబర్‌ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బతువా ఆకుకూర మన ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్ట్రిక్‌, ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఈ ఆకుకూరను తరచూ తింటూ ఉంటే, సమస్య పరిష్కరిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ఖాళీ కడుపుతో బతువా ఆకుల రసం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. బతువా ఆకుకూరలో విటమిన్లు, ఫైబర్‌, నీటి అధికంగా ఉంటుంది. బతువా ఆకుల్లో జింక్, అమైనో యాసిడ్స్‌, ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడతాయి, బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..