క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జగపతి బాబు జై బోలో తెలంగాణ షూటింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో వరంగల్‌లో షూటింగ్ జరిగిందని, అప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో భద్రత కోసం తాను గన్ వెంట ఉంచుకున్నానని తెలిపారు.