AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు
OTT Movies
Basha Shek
|

Updated on: Mar 07, 2026 | 9:55 AM

Share

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం (మార్చి 06) థియేటర్లలో శ్రీ విష్ణు మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ సరస్వతి తదితర తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటితో పాటు చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి లాంటి చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి అడుగు పెట్టాయి. అయితే వీటిపై పెద్దగా బజ్‌ లేదు. మరోవైపు ఓటీటీల విషయానికివస్తే.. ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పటకే వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అందులో విత్ లవ్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే బాక్సాఫీస్ సెన్సేషనల్ లాలో కృష్ణ సదా సహాయతే సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సడన్‌గా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరి ఈ వీకెండ్ లో ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఆహా ఓటీటీలో..

ఇవి కూడా చదవండి
  • ఓం శాంతి శాంతి శాంతిః -(తెలుగు)
  • అనగనగా ఆస్ట్రేలియాలో (మూవీ) తెలుగు

నెట్‌ఫ్లిక్స్‌

  •    విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
  • హలో బచ్చో (సినిమా) -తెలుగు/హిందీ
  • వ్లాదిమిర్‌ (వెబ్‌సిరీస్‌) -తెలుగు/హిందీ
  • వార్‌ మెషీన్‌ (మూవీ) -ఇంగ్లిష్/తెలుగు
  • ది డైనోసార్స్‌ ((సినిమా)- ఇంగ్లిష్/తెలుగు
  • బాయ్‌ ఫ్రెండ్‌ ఆన్ డిమాండ్-(హాలీవుడ్ వెబ్ సిరీస్)
  • స్టిల్ షైనింగ్- (కొరియన్ వెబ్ సిరీస్)

ఈటీవీ విన్‌

  • చరిత కామాక్షి (మూవీ) -తెలుగు
  • ఈఎంఐ: ఎవ్రీ మంత్‌ ఇన్‌సెక్యూర్‌ -(తెలుగు) మార్చి 8

జియో హాట్‌స్టార్‌

  • విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ (వెబ్‌సిరీస్‌) -తెలుగు/హిందీ
  • టెడ్‌: సీజన్‌2 (వెబ్‌సిరీస్‌)- ఇంగ్లిష్ ‌

సోనీ లివ్

  • లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ/ గుజరాతి సినిమా)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ఎ లిటిల్‌ ప్రేయర్‌ (మూవీ)- ఇంగ్లిష్ ది మొమెంట్‌ (మూవీ)- ఇంగ్లిష్

జీ5

  • గాంధీ టాక్స్- (తెలుగు డబ్బింగ్ సినిమా)
  • జబ్ కూలీ కితాబ్- (హిందీ మూవీ)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
NTR పేరు బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.. : NTR ఫ్యాన్ కన్వీ
NTR పేరు బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.. : NTR ఫ్యాన్ కన్వీ
గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ..
గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ..
డార్క్ సీక్రెట్స్ ఆఫ్ గ్రూప్ డ్యాన్స్
డార్క్ సీక్రెట్స్ ఆఫ్ గ్రూప్ డ్యాన్స్
యూపీఐ లావాదేవీలు చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం షాకింగ్
యూపీఐ లావాదేవీలు చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం షాకింగ్