AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైనా నెహ్వాల్‌పై భర్త కశ్యప్ తీవ్ర అసహనం

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి సైనా నెహ్వాల్ వైదొలిగింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తైవాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 1 తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ అక్కడే ఉన్న సైనా నెహ్వాల్ భర్త కశ్యప్ తన భార్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షటిల్‌ను కంట్రోల్ చేస్తూ షాట్లు ఆడమని గైడ్ చేశాడు. డ్రాప్ షాట్లను లిఫ్ట్ చేస్తూ ప్రత్యర్ధికి కోర్టుంతా ఖాళీగా […]

సైనా నెహ్వాల్‌పై భర్త కశ్యప్ తీవ్ర అసహనం
Vijay K
|

Updated on: Mar 09, 2019 | 8:02 AM

Share

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి సైనా నెహ్వాల్ వైదొలిగింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తైవాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 1 తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ అక్కడే ఉన్న సైనా నెహ్వాల్ భర్త కశ్యప్ తన భార్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షటిల్‌ను కంట్రోల్ చేస్తూ షాట్లు ఆడమని గైడ్ చేశాడు.

డ్రాప్ షాట్లను లిఫ్ట్ చేస్తూ ప్రత్యర్ధికి కోర్టుంతా ఖాళీగా చూపిస్తున్నావంటూ కోప్పడ్డాడు. అయినప్పటికీ మ్యాచ్‌ను సైనా నెహ్వాల్ ప్రత్యర్ధికి సులభంగా ఇచ్చేసింది. ప్రారంభమైన 37 నిమిషాల్లోనే సైనా ఓడిపోయింది. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?
చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్దదిగేదెలా అంటున్న నాన్‌వెజ్
చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్దదిగేదెలా అంటున్న నాన్‌వెజ్