AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB: ఆర్సీబీకి షాకుల మీద షాకులు.. తొక్కిసలాట కేసులో విరాట్ కోహ్లీ ఫ్రెండ్ అరెస్ట్.. ఎవరంటే.?

11 మందిని బలి తీసుకున్న RCB విజయోత్సవ సంబరాల వ్యవహారం- కర్నాటక ప్రభుత్వాన్ని షేక్‌ చేస్తోంది. నిన్న బెంగళూరు సీపీతోపాటు మొత్తం ముగ్గురు సీనియర్‌ అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం, ఎవ్వరినీ వదిలేది లేదని అంటోంది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతినిధిని కూడా..

RCB: ఆర్సీబీకి షాకుల మీద షాకులు.. తొక్కిసలాట కేసులో విరాట్ కోహ్లీ ఫ్రెండ్ అరెస్ట్.. ఎవరంటే.?
Rcb Stampede Case
Ravi Kiran
|

Updated on: Jun 06, 2025 | 11:43 AM

Share

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలే అరెస్ట్ అయ్యారు. విక్టరీ పరేడ్‌కు సంబంధించి నిఖిల్ అనధికారికంగా ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముంబైకి వెళుతుండగా బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో నిఖిల్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్‌తో పాటు DNA సిబ్బంది సునీల్‌ మాథ్యూ, కిరణ్‌, మరో వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశారు. కబ్బన్‌పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో నలుగురిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అటు ఆర్సీబీ విజయోత్సవ వేడుక నిర్వాహకులు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ జైరామ్ పరారీలో ఉండగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, RCB విజయోత్సవ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్రమోషనల్ బ్రాండింగ్‌లో నిఖిల్ కీలక పాత్ర వ్యవహరిస్తున్నాడు. నివేదికల ప్రకారం.. 2008 నుంచి నిఖిల్ ఆర్సీబీతో ఉన్నాడు.

నిఖిల్ భార్య, అనుష్క శర్మ ఫ్రెండ్స్..

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అనుష్క శర్మతో పాటు కనిపించిన ఓ మహిళ మీకు గుర్తుందా.? ఆమె మరెవరో కాదు.. నిఖిల్ సొసాలే భార్య మాళవిక నాయక్. నిఖిల్‌లాగే.. ఆమె వ్యాపార అభివృద్ధిలో పాత్ర పోషించడమే కాకుండా.. వ్యాపార భాగస్వామిగా కీ రోల్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, నిఖిల్, మాళవికల మధ్య సన్నిహిత సంబంధం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్ణాటక సీఎం కీలక నిర్ణయం..

బెంగళూరు తొక్కిసలాట కేసు విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్‌గా ఉన్నారు. దీనికి బాధ్యులైనవారు ఎవరైనా విడిచిపెట్టేది లేదని క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన స్టేట్ పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే కర్ణాటక ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్‌ను బెంగళూరు కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు