AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్

మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉంది రెండింటికే.. వాటిలో క్రికెట్ ఒకటి, మరొకటి సినిమా. క్రికెటర్లు సినిమాతారలు ప్రేమలోపడిన సంఘటనలు

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్
Kohli
Rajeev Rayala
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 04, 2021 | 6:17 PM

Share

Virat Kohli-Anushka Sharma: మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉంది రెండింటికే.. వాటిలో క్రికెట్ ఒకటి, మరొకటి సినిమా. క్రికెటర్లు సినిమాతారలు ప్రేమలోపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొందరు తమ ప్రేమను పెళ్లివరకు కూడా తీసుకువెళ్లారు. వారిలో స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్కశర్మ ఒకరు. చాలా కాలం ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. 2017 డిసెంబరులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ జంట పండండి పాపకు జన్మనిచ్చారు. తమ కూతురికి వామిక అనే అందమైన పేరు పెట్టారు విరుష్క. అయితే ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత టెస్ట్ సిరీస్‌కు ముందు క్రికెటర్ దినేష్ కార్తీక్‌తో మాట్లాడుతూ విరాట్ ఎమోషనల్ అయ్యారు. తన కూతురిని చూడటాన్ని తన తండ్రి లేరని విరాట్ ఎమోషనల్ అయ్యారు. విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006లో గుండెపోటుతో మరణించారు. తన సక్సెస్‌‌నూ.. అలాగే తన కూతురిని చూడటానికి ఆయన లేరని భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. అయితే తన తల్లి వామికతో ఎంతో సరదాగా గడుపుతున్నారని.. వామికను చూసి తన తల్లి ఎంతో సంతోషితున్నారని చెప్పుకొచ్చాడు విరాట్.

అలాగే అనుష్క శర్మను తాను మొదటి సారి ఎప్పుడు కలిశాడు… ఎలా కలిశాడు అనే విషయాలను కూడా పంచుకున్నాడు. తాను అందరితో సరదాగా మాట్లాడుతానని.. అలానే  మొదటిసారి అనుష్కతో కూడా సరదాగా మాట్లాడాను కానీ ఆమె సీరియస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

Anushka

2013లో ఓ షాంఫూ ప్రకటన కోసం కలిసి పనిచేసిన కోహ్లీ, అనుష్క శర్మ.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే అనుష్క శర్మని మొదటిసారి చూసినప్పుడు ఆమె ధరించిన హై హీల్స్‌ని ఉద్దేశిస్తూ.. ‘‘ఇంతకంటే ఎత్తు చెప్పులు దొరకలేదా..?’’ అని జోక్ చేశా.. అంతే ఆమె ఒక్కసారిగా సీరియస్ అయ్యి.. నిన్నేమీ ఆరు అడుగులు లేను అందుకే హై హీల్స్‌ వేసుకున్నా అని పంచ్ ఇచ్చిందని తెలిపాడు విరాట్. అలా తాను అనుష్కను మొదటిసారి కలిసినప్పుడు జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత చాలాకాలం రహస్యంగా ప్రేమాయణం సాగించారు ఈ ఇద్దరు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి.. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ని చూస్తున్న  అనుష్కకి మైదానం నుంచే ప్లైయింగ్ కిస్‌ ఇవ్వడంతో వీరి లవ్‌స్టోరీ వెలుగులోకి వచ్చింది.

Anushka 1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rakshasudu2: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతున్న రాక్షసుడు2.. సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు.?

Actor Murali Mohan: సినీనటుడు మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Allari Naresh: మళ్లీ పాత రోజులు రావాలి.. వరుస సినిమాలు థియేటర్లకు రావాలి: అల్లరి నరేష్

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా