AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఆ నాలుగు జట్ల ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫామ్.. ఈ మూడు టీమ్స్ కి అస్సాం టికెట్ కన్ఫామ్ గురూ!

IPL 2025 సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. మే 8 నాటికి గుజరాత్ టైటాన్స్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు అగ్రస్థానాల్లో ఉన్నాయి. డిల్లీ, లక్నో, కోల్కతా చివరి అవకాశాలను ఆశిస్తున్నాయి. చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ ఇప్పటికే పోటీలో నుండి బయటపడ్డాయి. ప్రతి మ్యాచ్ ఫలితం ఇప్పుడు కీలకం కాగా, నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌లలో గెలవాల్సిన అవసరం ఉంది. నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ప్రతి మ్యాచ్ ఇప్పుడు నిర్ణాయకంగా మారింది, అభిమానులు చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠభరితమైన పోటీని ఆశించవచ్చు. 

IPL 2025: ఆ నాలుగు జట్ల ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫామ్.. ఈ మూడు టీమ్స్ కి అస్సాం టికెట్ కన్ఫామ్ గురూ!
Ipl 2025 Playoffs
Narsimha
|

Updated on: May 08, 2025 | 1:15 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేఆఫ్స్ రేస్ ఉత్కంఠభరితంగా మారింది. మే 8, 2025 నాటికి, కొన్ని జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మరికొన్ని జట్లు పోటీలో నిలిచేందుకు చివరి అవకాశాలను ఆశిస్తున్నాయి. క్రింద ప్రతి జట్టు యొక్క ప్రస్తుత స్థితి, ప్లేఆఫ్స్ అర్హత శాతం, మిగిలిన మ్యాచ్‌లు, అవసరమైన విజయాల వివరాలు ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్

ప్రస్థుతం 1వ స్థానంలో ఉన్న GT ప్లేఆఫ్స్ అర్హత శాతం: 98.2% ఇక టాప్ 2 ఫినిష్:  73.6% గా ఉంది. మిగిలిన మ్యాచ్‌లను డిల్లీ క్యాపిటల్స్ (మే 11), లక్నో సూపర్ జెయింట్స్ (మే 14), vs చెన్నై సూపర్ కింగ్స్ (మే 18) న ఆడనుంది. కాగా ఈ మ్యాచుల్లో 1 విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు సరిపోతుంది. 2 విజయాలు టాప్ 2 ఫినిష్‌ చేయవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ప్రస్థుతం 2వ స్థానంలో ఉణ్న RCB ప్లేఆఫ్స్ అర్హత శాతం: 99.1% ఇక టాప్ 2 ఫినిష్: 69.0% గా ఉంది. RCB మిగిలిన మ్యాచ్‌లను లక్నో సూపర్ జెయింట్స్ (మే 9), సన్‌రైజర్స్ హైదరాబాద్ (మే 13), కోల్కతా నైట్ రైడర్స్ (మే 17) న ఆడనుంది. కాగా ఈ మ్యాచ్ ల్లో 1 విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు ఖచ్చితంగా వెళ్తుంది. 2 విజయాలు ఉంటే టాప్ 2 ఫినిష్‌ను దాదాపుగా నిర్ధారిస్తాయి

 పంజాబ్ కింగ్స్

ప్రస్థుతం 3వ స్థానంలో ఉన్న PBKS ప్లేఆఫ్స్ అర్హత శాతం: 88.0% ఇక టాప్ 2 ఫినిష్: 37.6% గా ఉంది. PBKS మిగిలిన మ్యాచ్‌లను  డిల్లీ క్యాపిటల్స్ (మే 8), ముంబై ఇండియన్స్ (మే 11), రాజస్థాన్ రాయల్స్ (మే 16) న ఆడనుంది. PBKS 2 విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు ఖచ్చితంగా వెళ్తెంది. 1 విజయం బలమైన నెట్ రన్ రేట్ ఉంటే టాప్ 2 ఫినిష్‌కు సహాయపడుతుంది.

ముంబై ఇండియన్స్

ప్రస్థుతం 4వ స్థానంలో ఉన్న MI ప్లేఆఫ్స్ అర్హత శాతం: 69.9% ఇక టాప్ 2 ఫినిష్: 13.3% గా ఉంది. MI మిగిలిన మ్యాచ్‌లను పంజాబ్ కింగ్స్ (మే 11), డిల్లీ క్యాపిటల్స్ (మే 15) తో ఆడనుంది. MI 2 విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు దాదాపుగా వెళ్తుంది, టాప్ 2 ఫినిష్‌కు రెండు విజయాలు అవసరం

 డిల్లీ క్యాపిటల్స్

ప్రస్థుతం 5వ స్థానంలో ఉన్న DC ప్లేఆఫ్స్ అర్హత శాతం: 42.6% గా ఉంది. ఇక టాప్ 2 ఫినిష్:  5.2% ఉంది. DC మిగిలిన మ్యాచ్‌లను  పంజాబ్ కింగ్స్ (మే 8), గుజరాత్ టైటాన్స్ (మే 11), ముంబై ఇండియన్స్ (మే 15) తో ఆడనుంది. 3 విజయాలు ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుతాయి, ప్రత్యక్ష పోటీదారులపై విజయాలు అవసరం

 లక్నో సూపర్ జెయింట్స్

ప్రస్థుతం 7వ స్థానంలో ఉన్న LSG ప్లేఆఫ్స్ అర్హత శాతం: 0.7% గా ఉంది. టాప్ 2 ఫినిష్:  0.0% గా ఉంది. LSG మిగిలిన మ్యాచ్‌లను  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మే 9), గుజరాత్ టైటాన్స్ (మే 14), సన్‌రైజర్స్ హైదరాబాద్ (మే 18) న ఆడనుంది. LSG మిగిలిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంటుంది. అంతే కాదు నెట్ రన్ రేట్‌ను గణనీయంగా మెరుగుపరచాలి

 కోల్కతా నైట్ రైడర్స్

ప్రస్థుతం 6వ స్థానంలో ఉన్న KKR ప్లేఆఫ్స్ అర్హత శాతం: 1.2% గా ఉంది. టాప్ 2 ఫినిష్ కష్టమే. KKR మిగిలిన మ్యాచ్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ (మే 10), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మే 17) న ఆడనుంది. KKR మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది, ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా ఉండాలి అప్పుడే ప్లే ఆఫ్స్ కి ఆర్హత సాధించే అవకాశముంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ప్రస్థుతం 9వ స్థానంలో ఉన్న SRH ప్లేఆఫ్స్ అర్హత శాతం: 0.0% గా ఉంది. టాప్ 2 ఫినిష్ కష్టమే. SRH మిగిలిన మ్యాచ్‌లను కోల్కతా నైట్ రైడర్స్ (మే 10), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మే 13), లక్నో సూపర్ జెయింట్స్ (మే 18). SRH మిగిలిన అన్ని మ్యాచ్‌లలో విజయం, భారీ మార్జిన్లతో గెలవాలి, ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా ఉండాలి

 ఎలిమినేట్ అయిన జట్లు

చెన్నై సూపర్ కింగ్స్ (CSK): 3 విజయాలు – 9 ఓటములు

రాజస్థాన్ రాయల్స్ (RR): 3 విజయాలు – 9 ఓటములు

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా పోటీలో ఉన్నా, వారి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే పోటీలో నుండి బయటపడ్డాయి.

ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌లలో గెలవాల్సిన అవసరం ఉంది. నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ప్రతి మ్యాచ్ ఇప్పుడు నిర్ణాయకంగా మారింది, అభిమానులు చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠభరితమైన పోటీని ఆశించవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..