IPL 2024: రూ.14 కోట్లు గుమ్మరిస్తే ఆట ‘అంతంతమాత్రమే’.. చెన్నై స్టార్ ఆల్‌రౌండర్‌పై ట్రోల్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హవా కొనసాగుతోంది. తాజాగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ను ఒక విషయం బాగా కలవరపెడుతోంది.

IPL 2024: రూ.14 కోట్లు గుమ్మరిస్తే ఆట 'అంతంతమాత్రమే'.. చెన్నై స్టార్ ఆల్‌రౌండర్‌పై ట్రోల్స్
Chennai Super Kings
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2024 | 8:26 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హవా కొనసాగుతోంది. తాజాగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ను ఒక విషయం బాగా కలవరపెడుతోంది. అదే వరల్డ్ కప్ హీరో, న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ఫామ్. డ్యాషింగ్ బ్యాటర్ గా పేరున్నడారిల్ ముంబై తో మ్యాచ్ లో 14 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక బౌండరీ కూడా ఉంది. అంతకు ముందు మ్యాచుల్లోనూ మిచెల్ పెద్దగా ఆడింది లేదు. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచుల్లో వరుసగా 22, 24 నాటౌట్, 34, 13, 25, 17 పరుగులు చేశాడు. అంటే ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచుల్లో 135 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా 125.00 మాత్రమే.

ఐపీఎల్ సీజన్ కు ముందు జరిగిన మినీ వేలంలో డారిల్ మిచెల్ ను ఏకంగా రూ. 14 కోట్లు ధార పోసి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అయితే అతని ధరకు, ఆటతీరుకు పొంతన ఉండడం లేదంటూ సీఎస్కే అభిమానులు మిచెల్ పై విమర్శలు కురిపిస్తున్నారు. . పరుగులు చేయకపోగా.. ధాటిగా ఆడటంలో కూడా విఫలమవుతున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అతని స్థానంలో మరో భారత ప్లేయర్ కు అవకాశమివ్వాలని సూచిస్తున్నారు. అదే సమయంలో హై ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి మిచెల్ పై ఉందని ,అందుకే అతను పరుగులు చేయలేకపోతున్నాడంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రాబోయే రోజుల్లో మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడంటూ మిచెల్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

6 మ్యాచుల్లో 135 పరుగులు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే