AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs SRH, IPL 2024: హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. మ్యాక్సీతో సహా మరో స్టార్ ప్లేయర్ ఔట్

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది

RCB vs SRH, IPL 2024: హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. మ్యాక్సీతో సహా మరో స్టార్ ప్లేయర్ ఔట్
RCB vs SRH, IPL 2024
Basha Shek
|

Updated on: Apr 15, 2024 | 7:17 PM

Share

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఆర్‌సీబీకి ఇది ఏడో మ్యాచ్ కాగా, హైదరాబాద్‌కు ఆరో మ్యాచ్. హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. RCB 6 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో అంటే పదో స్థానంలో ఉంది. ఇప్పుడు టోర్నీలో నిలవాలంటే RCB మిగిలిన మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ  మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమరోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టి నటరాజన్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి

కోహ్లీ వర్సెస్ క్లాసెన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో