AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Guru: ‘లవ్ గురు’ టీమ్ బంపరాఫర్.. ఫ్రీగా మలేషియా, కశ్మీర్, ఊటీ ఫ్యామిలీ ట్రిప్.. ఏం చేయాలంటే?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని, గద్దల గొండ గణేష్ బ్యూటీ మృణాళిని రవి జంటగా నటించిన చిత్రం లవ్ గురు. ఇందులో తొలిసారిగా లవర్ బాయ్ పాత్రలో నటించాడు విజయ్ ఆంటోని. రంజాన్ పండగ కానుకగా ఏప్రిల్‌ 11న విడుదలైన లవ్ గురు పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతోంది.

Love Guru: 'లవ్ గురు' టీమ్ బంపరాఫర్.. ఫ్రీగా మలేషియా, కశ్మీర్, ఊటీ ఫ్యామిలీ ట్రిప్.. ఏం చేయాలంటే?
Love Guru Movie
Basha Shek
|

Updated on: Apr 14, 2024 | 6:36 PM

Share

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని, గద్దల గొండ గణేష్ బ్యూటీ మృణాళిని రవి జంటగా నటించిన చిత్రం లవ్ గురు. ఇందులో తొలిసారిగా లవర్ బాయ్ పాత్రలో నటించాడు విజయ్ ఆంటోని. రంజాన్ పండగ కానుకగా ఏప్రిల్‌ 11న విడుదలైన లవ్ గురు పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతోంది. కాగా లవ్ గురు సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఒక ఎగ్జైటింగ్ ఆఫర్ ను ప్రకటించింది చిత్ర బృందం. అదేంటంటే లవ్ గురు సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొంతమందిని ఎంపిక చేసి ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్లనున్నారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ఫ్యామిలీ ట్రిప్ ను తీసుకెళ్తామని లవ్ గురు టీమ్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపింది. ఆదివారం (ఏప్రిల్‌ 14)బ నుంచి ఈ బంపరాఫర్ అందుబాటులోకి రానున్నట్లు లవ్ గురు సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు.

‘లవ్ గురు’ సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఇక ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఆస్వాదించే అవకాశం “లవ్ గురు” సినిమా టీమ్ మీకు కల్పిస్తోంది’ అని చిత్ర బృందం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ ఇదిగో..

పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోన్న లవ్ గురు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!