GT vs RCB, IPL 2024: విల్ జాక్స్, కోహ్లీ వీర విహారం.. 16 ఓవర్లకే 201 కొట్టేసిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

ఆదివారం (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్ లో మొదట గుజరాత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆర్సీబీ మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. విల్ జాక్స్‌ (41 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా..

GT vs RCB, IPL 2024: విల్ జాక్స్, కోహ్లీ వీర విహారం.. 16 ఓవర్లకే 201 కొట్టేసిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
Royal Challengers Bengaluru
Follow us

|

Updated on: Apr 28, 2024 | 7:09 PM

Gujarat Titans vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగి ఆడుతోంది. మొన్నటికి మొన్న పటిష్ఠమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసిన ఆర్సీబీ తాజాగా లక్నో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. తద్వారా వరుసగా రెండో విజయాన్ని, ఓవరాల్ గా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్ లో మొదట గుజరాత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆర్సీబీ మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. విల్ జాక్స్‌ (41 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 16 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 206 పరుగులు చేసి 9 వికెట్ల విజయాన్ని అందుకుంది ఆర్సీబీ. రవిశ్రీనివాసన్‌ ఒక వికెట్‌ రాబట్టుకున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ లు ఆడిన బెంగళూరు జట్టుకు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది కోహ్లీ అండ్ టీమ్.

విరాట్ కోహ్లీ విజయ దరహాసం.. వీడియో ఇదిగో..

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

గుజరాత్ టైటాన్స్ – వృద్ధిమాన్ సాహా(కీపర్), శుబ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సందీప్ వారియర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్లు..

అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఫ్రెషర్లకు పండగలాంటి వార్త.. ప్రభుత్వ బ్యాంకులో 12వేల ఉద్యోగాలు..
ఫ్రెషర్లకు పండగలాంటి వార్త.. ప్రభుత్వ బ్యాంకులో 12వేల ఉద్యోగాలు..
రన్నింగ్‌‌లో ఉన్న బుల్లెట్ బైక్‌కు అంటుకున్న మంటలు.. ఆ తర్వాత..
రన్నింగ్‌‌లో ఉన్న బుల్లెట్ బైక్‌కు అంటుకున్న మంటలు.. ఆ తర్వాత..
పెదవులపై తేనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలిస్తే..
పెదవులపై తేనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలిస్తే..
రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. మెరుగైన ప్లే ఆఫ్ అవకాశాలు
రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. మెరుగైన ప్లే ఆఫ్ అవకాశాలు
సామ్‌సంగ్‌ నుంచి మిడ్‌ రేంజ్‌ ఫోన్‌.. వావ్ అనిపించే ఫీచర్స్‌
సామ్‌సంగ్‌ నుంచి మిడ్‌ రేంజ్‌ ఫోన్‌.. వావ్ అనిపించే ఫీచర్స్‌
మరి కొద్ది గంటల్లో పోలింగ్‌.. తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్!
మరి కొద్ది గంటల్లో పోలింగ్‌.. తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్!
మద్యం ప్రియులు ఏ సమయాల్లో ఎక్కువగా తాగుతారు? పగలా ? రాత్రా?
మద్యం ప్రియులు ఏ సమయాల్లో ఎక్కువగా తాగుతారు? పగలా ? రాత్రా?
వాట్ ఏ స్టైలిష్ లుక్ మ్యాన్.. సరికొత్త మేకోవర్ లో సందీప్ కిషన్.
వాట్ ఏ స్టైలిష్ లుక్ మ్యాన్.. సరికొత్త మేకోవర్ లో సందీప్ కిషన్.
DCతో డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ ఓడిన RCB.. పంత్ ప్లేస్‌లో ఎవరంటే?
DCతో డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ ఓడిన RCB.. పంత్ ప్లేస్‌లో ఎవరంటే?
భారత్‌లోకి గూగుల్ వ్యాలెట్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే..
భారత్‌లోకి గూగుల్ వ్యాలెట్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే..