AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayasudha: సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ

జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ

Jayasudha: సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
Jayasudha
Basha Shek
|

Updated on: Apr 27, 2024 | 8:57 PM

Share

జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. అయితే గతంలో కంటే ఆమె చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎక్కడా కనిపించడం లేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను కొంత మందినే సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తాను. కుటుంబం అంటే కుటుంబమే. మోహన్ బాబు, మురళీ మోహన్ నన్ను చెల్లెమ్మ అన్నారు కాబట్టి వాళ్లను అన్నయ్య అంటాను. అంతేకానీ ఎవరిని పడితే వారిని అన్నయ్య, అక్కఅని పిలిచే అలవాటు నాకు లేదు’ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు సహజ నటి.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది వారిసు (తెలుగులో వారసుడు), నాగచైతన్య కస్టడీ, నరేష్, పవిత్రల మళ్లీ పెళ్లి, అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తదితర సినిమాల్లో కనిపించారు జయసుధ. ప్రస్తుతం ఆమె ఫస్ట్ టైమ్ ఓ ఇంగ్లిషు షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన తన అనుభవనాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు జయసుధ. అయితే ప్రస్తుతం ఆమె ఏ సినిమాలోనూ నటించడం లేదని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.

సింగర్ గా జయసుధ…

View this post on Instagram

A post shared by Gifton Elias (@giftonelias)

ఇంగ్లిష్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో జయసుధ..

తన సహచర నటి ఖుష్బూ సుందర్ తో జయసుధ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!