AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: ఇట్స్ అఫీషియల్.. ‘కల్కి’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాక్సాఫీస్ పై ప్రభాస్ దండయాత్ర అప్పుడే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అతను నటిస్తోన్న చిత్రం కల్కి 2898 AD. ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మొదట మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది

Kalki 2898 AD: ఇట్స్ అఫీషియల్.. 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాక్సాఫీస్ పై ప్రభాస్ దండయాత్ర అప్పుడే
Kalki 2898 AD movie
Basha Shek
|

Updated on: Apr 27, 2024 | 6:06 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అతను నటిస్తోన్న చిత్రం కల్కి 2898 AD. ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మొదట మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించంది. అంతేకాదు కల్కి కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స చేసింది. జూన్ 27న కల్కి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న కల్కి సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే మరో బ్యూటీ దిషా పటానీ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. వీరితో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి దిగ్గజ నటులు కల్కి మూవీలో భాగమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రభాస్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా భైరవగా ప్రభాస్, అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్ లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా కల్కి సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంటోంది. మహాభారతం వంటి ఇతి హాసాలకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి నాగ్ అశ్విన్ కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇటీవల ఒక సందర్భంలో  ఇది దాదాపు ఆరు వేల సంవత్సరాల నాటి వెనక స్టోరీ అని హింట్ ఇచ్చారు. మొత్తానికి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తామంటూ కల్కి చిత్ర బృందం సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

వైజయంతీ మూవీస్ ట్వీట్..

కల్కి సినిమాలో అమితాబ్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు