AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumkuma Bottu: నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు? ఎన్ని లాభాలో తెలుసా..

హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. మహిళల కట్టు.. బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పెళ్లైన ప్రతీ మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు వీటి ప్లేస్‌లో ఎన్న రకరకాల స్టైల్స్‌లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి. హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు. ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే. బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా..

Kumkuma Bottu: నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు? ఎన్ని లాభాలో తెలుసా..
Kumkuma Bottu
Chinni Enni
|

Updated on: Mar 16, 2024 | 12:40 PM

Share

హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. మహిళల కట్టు.. బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పెళ్లైన ప్రతీ మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు వీటి ప్లేస్‌లో ఎన్న రకరకాల స్టైల్స్‌లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి. హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు. ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే. బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఇలా ఎందుకు పెడతారు? వీటి వెనుక ఉన్నా కారణాలు ఏంటి? ఇలా పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనస్సును శాంత పరుస్తుంది:

నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఆధ్యాత్మిక అవగాహనను పెంచడానికి, మనస్సును శాంత పరచడానికి సహాయ పడుతుందని విశ్వసిస్తారు.

ఆశీర్వాదం కోసం..

దేవతల ఆశీర్వాదం పొందడానికి, ప్రతి కూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుటను కుంకుమను ధరిస్తారు. కుంకుమ ధరించడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అలాగే దేవళ్లు ఆశీర్వాదం కోసం కూడా కుంకుమను ధరిస్తారు.

ఇవి కూడా చదవండి

మెదడు పనితీరు:

కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట.. కాబట్టి దీన్ని నుదుటన పెట్టుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారు.

ఒత్తిడి తగ్గుతుంది:

కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గేందుకు సహాయ పడతాయని నమ్ముతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఒత్తిడిని తగ్గించేందుకు సహాయ పడతాయి.

చర్మ ఆరోగ్యం మెరుగు పరచడానికి..

కుంకుమ పెట్టుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగ ాఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చలు రాకుండా సహాయ పడుతుంది. అయితే ఈ మధ్య కుంకుమలో కూడా పలు రకాల రసాయనాలు కలుపుతున్నారు. దీని వల్ల అలెర్జీ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఒకసారి పాచ్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..