Sravana masam 2023: ఈరోజు నుండి నిజ శ్రావణమాసం ప్రారంభం.. ఈనెల 25న వరలక్ష్మీ వ్రతం..

ప్రతి ఇంట్లో ఈ శ్రావణమాసంలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి ఉంటుంది. ప్రతి ఏటా శ్రావణమాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులకు నిండు నూరేళ్లు సౌభాగ్యం ఉండాలని ఐదేళ్లపాటు శ్రావణమాసంలో వచ్చే ప్రతీ మంగళవారాల్లో వ్రతాలు చేస్తుంటారు. అంతేకాదు రాష్ట్రాల్లో మహిళలు ఎంతో భక్తితో ఇంటింటా వ్రతాలు, పూజలు కూడా ఆచరిస్తుంటారు. శ్రావణమాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. రక్షాబంధన్..

Sravana masam 2023: ఈరోజు నుండి నిజ శ్రావణమాసం ప్రారంభం.. ఈనెల 25న వరలక్ష్మీ వ్రతం..
Shravana Masam 2023
Follow us
S Navya Chaitanya

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 17, 2023 | 8:24 AM

ఈరోజు నుండి అంటే గురువారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం అంటేనే ప్రతి మహిళకు చాలా ప్రత్యేకం. ప్రతి ఇంట్లో ఈ శ్రావణమాసంలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి ఉంటుంది. ప్రతి ఏటా శ్రావణమాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులకు నిండు నూరేళ్లు సౌభాగ్యం ఉండాలని ఐదేళ్లపాటు శ్రావణమాసంలో వచ్చే ప్రతీ మంగళవారాల్లో వ్రతాలు చేస్తుంటారు. అంతేకాదు రాష్ట్రాల్లో మహిళలు ఎంతో భక్తితో ఇంటింటా వ్రతాలు, పూజలు కూడా ఆచరిస్తుంటారు. శ్రావణమాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. రక్షాబంధన్, కృష్ణాష్టమి, వరలక్ష్మీ వ్రతాలు, నాగపంచమి, నాగులచవితి వంటి పండుగలు ఎన్నో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దానితో పాటు ఆలయాలు కూడా దర్శిస్తుంటారు.

శ్రావణమాసం అనగానే మరి ముఖ్యంగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతాలు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. అది వరలక్ష్మీ వ్రతం నాడు ఉపవాస దీక్షలు చేస్తూ పూజలు వ్రతాలు ఆచరిస్తూ కన్యలకు తాంబూలం ఇస్తారు. మరికొందరు పెళ్లయిన మహిళలచే తాంబూలం కార్యక్రమం చేపడతారు. శ్రావణమాసంలో జరుపుకునే పండుగలకు మరో ప్రత్యేకత ఉంది. వర్షాకాలంలో అంటూ వ్యాధులు అతివేగంగా విజృంభిస్తుంటాయి. ఇలా అంటువ్యాధులు పెరగకుండా ఉండటానికి పూజలు, వ్రతాలు దోహదపడతాయని భక్తుల నమ్మకం. అయితే శ్రావణమాసం మొత్తం చాలా కుటుంబాలు మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

శ్రావణమాసంలో కన్యలకు కదుపునింపితే జీవితాంతం పిల్ల పాపలతో సుఖంగా జీవిస్తారని మహిళలు నమ్ముతారు. అందుకే చాలామంది మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఇక ఈనెల 25న వరలక్ష్మీ వ్రతం. అధికమాసం రావటంతో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆలస్యమైందని పండితులు చెబుతున్నారు. మొత్తానికి శ్రావణమాసం మొదలైంది కాబట్టి శుభకార్యాలకు ముహూర్తాలు మొదలైనట్టే.

శ్రావణ మాసంలో జోరుగా ముహూర్తాలు..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
మకర సంక్రాంతి రోజున ఇలాంటివిదానంచేయండి..మీ అదృష్టం ప్రకాశిస్తుంది
మకర సంక్రాంతి రోజున ఇలాంటివిదానంచేయండి..మీ అదృష్టం ప్రకాశిస్తుంది