Sreeleela : ఎంత పని చేశావ్ అమ్మడు.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల.. పడుంటే వేరేలా ఉండేది..
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం హిట్టు కోసం వెయిట్ చేస్తుంది. గతేడాది వరుస ప్లాపులు చూసిన ఈ అమ్మడు.. ఇప్పుడు కోలీవుడ్ పై ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ కూడా మరోసారి నిరాశే ఎదురైంది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాతో మరోసారి పరాజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
