సినిమాలు తక్కువ.. క్రేజ్ మాత్రం కావాల్సినంత..
Rajeev
20 January 2026
చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది అందాల ముద్దుగుమ్మ దివ్య భారతి.
బ్యాచిలర్ అనే తమిళ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. ఈ సినిమాతో ఆకట్టుకుంది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లోనూ మెప్పించింది
.
ఈ సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది దివ్య భారతి. ఆతర్వాత ఈ అమ్మడు కింగ్ స్టన్ అ
నే సినిమా చేసింది.
జీవి ప్రకాష్ నటించిన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు తెలుగులో గోట్ అనే సినిమా చేస్తు
ంది.
గోట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్
టివ్ గా ఉంటుంది.
రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అ
వుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!