అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, డిమాండ్-సప్లై అంతరం కారణంగా వెండి ధర రికార్డు స్థాయికి చేరింది. బంగారాన్ని మించి పరుగులు పెడుతున్న వెండి ఔన్సు ధర 94.08 డాలర్ల ఆల్ టైం గరిష్ఠాన్ని తాకింది. దేశీయంగా తొలిసారి రూ.3 లక్షల మార్కును దాటి వెండి దూసుకుపోతోంది.