గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహ ప్రవేశం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పాలు పొంగించడం, కొత్తగా ఇల్లు నిర్మించుకున్నా, అద్దె ఇంటిలోకి వెళ్లినా సరే చాలా మంది పాలు పొంగిస్తుంటారు. అయితే గృహ ప్రవేశం చేసే సమయంలో పాలు ఎందుకు పొంగిస్తారు? పాలకు, గృహ ప్రవేశానికి ఉన్న సంబంధం ఏంటి? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
