సాధారణ యాచకుడిగా కనిపించిన మంగీలాల్ కోట్లాది రూపాయల ఆస్తులతో, వడ్డీ వ్యాపారంతో అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఇండోర్‌లోని సరాఫా ప్రాంతంలో భిక్షాటన చేస్తూనే, అతను మూడు ఇళ్లు, ఒక కారు, మూడు ఆటో రిక్షాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి, వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడని గుర్తించారు.