AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Jayanti: ఈ ఏడాది శని జయంతి చాలా ప్రత్యేకం.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ చర్యలు చేయండి..

శనీశ్వరుడు మనిషి చేసిన కర్మల ఆధారంగా కర్మ ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. అందుకే శనిదేవుడిని కర్మ ఫలితాలను ఇచ్చేవాడు అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పుడూ అన్యాయం జరగదు. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రకాల వ్యాధులు లేదా శారీరక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతాడు.

Shani Jayanti: ఈ ఏడాది శని జయంతి చాలా ప్రత్యేకం.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ చర్యలు చేయండి..
Lord Shani Dev
Surya Kala
|

Updated on: May 29, 2024 | 6:43 AM

Share

హిందూ మతంలో శనీశ్వరుడికి ముఖ్యమైన స్థానం ఉంది. శనిశ్వరుడిని ఆరాధించడం చాలా పవిత్రమైనది. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. అందుచేత ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయాలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. శనిదేవుడు న్యాయ దేవుడిగా పరిగణించబడుతున్నాడు.. శనీశ్వరుడు మనిషి చేసిన కర్మల ఆధారంగా కర్మ ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. అందుకే శనిదేవుడిని కర్మ ఫలితాలను ఇచ్చేవాడు అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పుడూ అన్యాయం జరగదు. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రకాల వ్యాధులు లేదా శారీరక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతాడు.

ఈసారి శని జయంతి (శని జయంతి 2024) ప్రత్యేకం.

  1. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని జయంతిని శని దేవుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. శనిదేవుడు సర్వార్థ సిద్ధి యోగంలో జన్మించాడని.. ఈ శని జయంతి అంటే జూన్ 6, 2024 నాడు స్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుందని నమ్ముతారు, అందుకే ఈసారి శని జయంతిని ప్రత్యేకంగా పరిగణింపబడుతున్నది.
  2. శనీశ్వరుడి జయంతి నాడు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ ప్రత్యేక చర్యలు చేయండి.
  3. శనీశ్వరుడి జయంతి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.
  4. ఈ రోజు సాయంత్రం శనీశ్వరుడి విగ్రహం ముందు మరియు రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.
  5. ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినండి. పొరపాటున కూడా తామసిక ఆహారం లేదా మద్యం మొదలైనవి తీసుకోకండి.
  6. శని జయంతి రోజున ఉదయం నిద్రపోకూడదు. శని స్తోత్రం , శని చాలీసాను ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా పఠించాలి, ఇలా చేయడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు. అతని అనుగ్రహాన్ని పొందుతాడు.
  7. శని జయంతి రోజు నువ్వుల నూనె , నల్లని వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది. శుభప్రదంగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..