తెలుగింటి ఆకు కూరల పప్పు ఇలా చేస్తే.. రుచితో పాటు, ఆరోగ్యం కూడా!

Prasanna Yadla

13 March 2026

Pic credit - Pixabay

నాన్ వెజ్ కూరల కంటే ఈ పప్పు సూపర్.. అన్ని ఆకు కూరలు వండి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది

నాన్ వెజ్ కూరల కంటే ఇది సూపర్..

 ఇలా ఈజీగా చేస్తే.. మీ ఇంట్లో  వాళ్ళు సూపర్ అంటూ గిన్నె మొత్తం లాగించేస్తారు.

 గిన్నె మొత్తం లాగించేస్తారు. 

మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలంటే? దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఎలా చేయాలంటే? 

ముందుగా ఆకుకూర పప్పులన్ని తీసుకోవాలి. మూడు రకాలు తీసుకుంటే రుచిగా ఉంటుంది. 

ఆకుకూరలు 

ఆకు కూరల్లో చుక్కకూర, పొన్నగంటి ఆకు, తోటకూర ,పాలకూరను తీసుకోవాలి 

ఆకుకూరలు

పప్పును కడిగి 10 నిముషాల పాటు ఉడికించి ఆకు కూరలు వేసి స్టవ్ మీదే ఉంచాలి, మధ్యలో ఉప్పు, టమాటాలు వేయాలి

స్టెప్ -1 

ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలతో పోపు పెట్టుకోవాలి 

స్టెప్ -2 

చివర్లో కొత్తిమీర వేసి వాటిని ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపి అన్నంలో వేడి వేడిగా తినడమే. 

స్టెప్ -3